20 September 2023

సాయి పల్లవితో పెళ్లి..  క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

సాయి పల్లవితో పెళ్లి..  క్లారిటీ ఇచ్చిన తెలుగు ఢీ షోలో కంటెస్టెంట్‌గా అదరగొట్టి.. ట్యాలెంటెడ్ గర్ల్ గా ప్రూఫ్ చేసుకున్నారు సాయి పల్లవి.డైరెక్టర్

ఆ ఫేమ్‌తోనే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిపోయారు ఈ లేడీ..

అటు కోలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్.. మల్లూ ఉడ్‌లోనూ.. క్రేజీ క్రేజీ సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఏకంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు ఈ లేడీ స్టార్.

అయితే తాజాగా సాయిపల్లవికి.. పెళ్లి అయిందనే  న్యూస్.. ఓ ఫోటో కారణంగా నెట్టింట తెగ వైరల్ అయింది.

ఓ వ్యక్తి, అతడి పక్కనే ఉన్న సాయి పల్లవి.. ఇద్దరూ దండలతో పక్కపక్కనే ఉన్న ఫోటో కారణంగా ఓ న్యూస్ బయటికి వచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

అయితే సాయి పల్లవి పెళ్లిపై .. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్‌పై.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు.

శివకార్తికేయన్ కొత్త మూవీ పూజా కార్యక్రంలో తీసిన ఫోటో ఇదని.. ఆ మూవీ పూజా సందర్భంగా ఇలా వారిద్దరూ పక్కపక్కన ఉండడంతో.. కొందరు తప్పుగా అనుకున్నారని FBలో ఓ పోస్ట్ పెట్టారు. 

ఆ పోస్ట్‌తో.. సాయి పల్లవి పెళ్లి జరగలేదని.. క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చి.. వైరల్ న్యూస్‌ల నుంచి ఆమెను బచాయించారు డైరెక్టర్ వేణు.