18 October 2023

అందాలు ఆరబోస్తున్నా.. కనికరించని టాలీవుడ్‌ మేకర్స్

నేహా శర్మ..! మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో పాటే.. చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా హిట్‌తో.. తన కెరీర్‌ ఓ రేంజ్‌లో సాగుతుందని కాస్త గట్టిగానే కలలుకంది..

కానీ తను అనుకున్నట్టు కాకుండా.. తన టాలీవుడ్‌ సినిమా కెరీర్ మరోలా సాగింది.

చిరుత సినిమా తరువాత ఒకటి అరా సినిమాలు తప్పితే.. మరే సినిమా ఈమె వరకు రాలేకపోయింది.

దీంతో చేసేదేంలేక టాలీవుడ్‌ను వదిలి పెట్టింది. బాలీవుడ్‌ బాటపట్టి అక్కడికి షిఫ్ట్ అయింది

అక్కడ కూడా.. తాను అనుకున్నట్టు కెరీర్ సాగకపోవడంతో... సోషల్ మీడియాను నమ్ముకుంది

మేకర్స్ దృష్టిలో పడేందుకో.. లేక తన ఫ్యాన్స్‌ను ఖుష్‌ చేసేందుకో తెలీదు కానీ.. అందాల ఆరబోత షురూ చేసింది. 

చిట్టి పొట్టి బట్టల్లో.. ఫోటోలు దిగి.. వాటిని తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేస్తోంది. 

అయినా కానీ మేకర్స్ కనికరించకపోవడంతో.. అందాల డోస్ రీసెంట్‌గా పెంచింది ఈ బ్యూటీ..