09 September 2023
OTTలోకి భోళా శంకర్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
Pic credit - Instagram
ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ .. మెగాస్టార్ చేసిన 155th ఫిల్మ్ భోళా శంకర్.
అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' కు రీమేక్‌గా.. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్క
ింది 'భోళా శంకర్' సినిమా.
షూటింగ్ బిగినింగ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న భోళాశంకర్‌కు.. ఆ తరువాత మాత్రం బజ్ లేకుం
డా పోయింది.
దానికితోడు మ్యూజిక్ డైరెక్టర్ స్వరసాగర్ అందించిన పాటలు కూడా.. పాత పాటల్లా.. ఉన్నాయనే టాక్ తెచ్చుకున్నాయి. ట్రోల్స్ అయ్యాయ
ి.
అలా మొత్తానికి ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
అసలు చిరు చేయాల్సిన సినిమా.. ఇది కాదనే టాక్‌ను మూటగట్టుకుంది. ప్రేక్షకులను థియేటర్లకు దూర
ం చేసింది.
కానీ OTT ఫీల్డ్‌లో మాత్రం.. భోళా శంకర్‌కు భారీ డిమాండే ఉంది. ఇది గమనించిన నెట్ ఫ్లిక్ ఫ్యాన్సీ రేట
్కు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది.
సెప్టెంబర్ 15న నుంచి చిరు భోళా శంకర్ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్టు.. తాజాగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది నెట్ ఫ్లిక్స్.
ఇక్కడ క్లిక్ చేయండి