రెండో భాగంలో చూడాలని ఉంది: చిరు..
TV9 Telugu
14 April 2024
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకతంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైజయంతి మూవీస్ సంస్థలో అశ్విని దత్ నిర్మించారు.
అమ్రిష్ పూరి ఇందులో విలన్ గా ఆకట్టుకున్నారు. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికి ట్రేండింగ్ లోనే ఉంది.
ఈ చిత్రంతో కొత్త లోకాన్ని చూపించి రికార్డు సృష్టించారు దర్శకేంద్రుడు. తాజా ఈ సినిమా గురించి మాట్లాడారు మెగాస్టార్.
జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి అయన మాట్లాడారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరా ఉండాలేనిది కూడా తెలిపారు.
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి రెండో భాగంలో నటిస్తే చూడాలని ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
అది తన కల అని, నెరవేర్చుకోవడం కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి