27 September 2023
కష్టాల్లో ఉన్న ఆ హీరోను ఆదుకున్న మెగాస్టార్
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. తన సొంత కష్టంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్.
ఎవరైనా కష్టాల్లో ఉంటే తనదైన సహాయం చేస్తూ ఉంటాడు చిరు. తన తోటి హీరోలను సోదర సమానులుగా చూస్తూ కష్టం కలిగితే అభయ హస్తం అందిస్తూ ఉంటాడు
టాలెంట్ ని నిరూపించుకుందాం అనుకుని ఇండస్ట్రీ కి వచ్చే ప్రతిఒక్కరికి అండగా నిలబడతారు మన మెగాస్టార్. అందుకే అందరు ఇండస్ట్రీ పెద్ద అన
ి పిలుస్తూ ఉంటారు
బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఒకానొక సమయంలో ఇంటి అద్దె కట్టుకోలేని దుస్థితి వచ్చిందట.
ఆ సమయంలో శివాజీ చిరు ఇంద్ర సినిమాలో నటిస్తున్నాడట. ఇంక శివాజీ కష్టం తెలుసుకున్న చిరంజీవి షూటింగ్ పార్ట్ ముగిసేవరకు తన ఇంట్లోనే ఉంచుకున్నాడట.
షూటింగ్ మొత్తం ముగిశాక ఇంటికి వెళ్లే సమయంలో ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్నావు అని విన్నాను ఈ 10 ఉంచుకో అని ఇచ్చారట మన మెగాస్టార్.
ఈ విషయాన్నీ గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శివాజీ చెప్పగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి