31 october 2023
'షో ఆఫ్ చేయడానికే గన్‌మెన్...' కంగనపై సీరియస్
తన కాంట్రో కామెంట్స్‌తో.. బాలీవుడ్‌లోనే కాదు.. పొలిటికల్ ఫీల్డ్‌లోనూ.. హాట్ టాపిక
్ అవుతుంటారు కంగన
ఎక్కడికెళ్లినా.. తన వెన్నంటే... గన్‌మెన్‌ను పెట్టుకుని తిరుగుతున్నారు కంగనా రనౌత్
షూట్‌కెళ్లినా... మాల్‌కెళ్లినా.. పార్టీకెళ్లినా.. చివరికి రెస్టారెంట్‌కు వెళ్లినా
.. తన గన్‌మెన్‌తోనే వెళుతున్నారు.
ఇక రీసెంట్‌గా.. బాంద్రాలోనే ది ఫేమస్ బాస్టియన్ రెస్టారెంట్ నుంచి వస్తూ కెమెరాకు క్లిక్ అయ్యారు.
కావాలనే షో ఆఫ్ చేయడానికి గన్‌మెన్లను వాడుకుంటున్నారని ఆమెను నెట్టింట విమర్శిస్తున్నారు.
ఇక మహారాష్ట్ర హోమ్ మినిస్ట్రీ రీసెంట్‌గానే కంగన రనౌత్‌కు వై ప్లస్ భద్రత కల్పించింది.
ఇక్కడ క్లిక్ చేయండి