చీరలో చందమామకి సొంత చెల్లిలా అనిపిస్తున్న అనుక్రీతి..
19 September 2024
Battula Prudvi
షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది హీరోలుగా , హీరోయిన్ గా ఎదిగారు. వారిలో అందాల భామ చాందిని చౌదరి ఒకరు.
వైజాగ్ కు చెందిన ఈ అమ్మడు బెంగళూరులో చదువుతున్నప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు. ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అందం అభినయంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కేటుగాడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీతో పాటు మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
2013లో మధురం అనే షార్ట్ ఫిల్మ్‌లో చాందినీ నటనను చూసిన ముళ్లపూడి వర, కె. రాఘవేంద్రరావు ఆమెకు "కుందనపు బొమ్మ"లో అవకాశం ఇచ్చారు.
సుహాస్‌కి జోడిగా నటించిన కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది చాందిని.
తర్వాత బంబాట్, సూపర్ ఓవర్, సమ్మతమే చిత్రాల్లో నటించి మెప్పించింది. గత ఏడాది సబా నాయగన్ మూవీతో తమిళంలో తొలిసారి నటించింది.
గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవం చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి