చాహల్ వైఫ్ ధనశ్రీ స్టన్నింగ్ లుక్స
్
TV9 Telugu
25 March 2024
టీమ్ ఇండియా స్పిన్నర్ 'యజ్వేంద్ర చాహల్' భార్య 'ధనశ్రీ' తన గ్లామర్ షోతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
తాజాగా బ్యూటీ 'ధనశ్రీ' షేర్ చేసిన క్రేజీ ఫోటోలు నెట్టింట తెగ హల చల్ చేస్తున్నాయి.. మీరు ఓ లుక్కేయండి
టీమ్ ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ లో డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్‌గా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో పిచ్చగ ఫాలోయింగ్ పెంచేసుకుంది..
ఎప్పటికప్పుడు తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్, శ్రేయస్ అయ్యర్ తో ఈమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీని తెగ ట్రోల్స్ చేశారు.
ఈ బ్యూటీ అందంలో కూడా హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి