Title 1

యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్న కేథరీన్

Title 1

 ఈ మధ్య జోరు తగ్గించిన ఈ భామ ఓ యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకు వస్తోంది

Title 1

అశోక తేజ దర్శకత్వంలో సందీప్ మాదవ్ సరసన నటించిన కేథరీన్

Title 1

 కేథరీన్ పూర్తి పేరు కేథరిన్ థ్రెస్సా అలెగ్జాండర్

Title 1

1989లో దుబాయ్‌లో పుట్టింది. బెంగళూరులో చదివింది

Title 1

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది

Title 1

చమ్మక్ చల్లో, ఇద్దరమ్మాయిలతో,పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి చిత్రాల్లో నటించింది

Title 1

సరైనోడులో అల్లు అర్జున్‌తో నటించి గుర్తింపు పొందింది

Title 1

మాచర్ల నియోజకర్గం, వాల్తేరు వీరయ్యలో నటించి మెప్పించింది

Title 1