అందం ఈ బ్యూటీని భక్తితో పూజిస్తుందేమో..
TV9 Telugu
23 April 2024
10 సెప్టెంబర్ 1989న యూఏఈ రాజధాని దుబాయ్‌లోని ఓ మలయాళీ కుటుంబంలో జన్మించింది కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్.
దుబాయ్‌లోనే 12వ తరగతి వరకు చదివింది. ఉన్నత విద్య కోసం ఇండియాకి వచ్చి బెంగళూరులో చదువుకుంది ఈ అందాల తార.
దుబాయ్‌లో 14 సంవత్సరాల వయస్సులో కేథరీన్ ఫ్యాషన్ డిజైన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం కొంత అమెచార్ మోడలింగ్ చేసింది.
భారతదేశానికి వచ్చిన తర్వాత నల్లి సిల్క్స్, చెన్నై సిల్క్స్, ఫాస్ట్ ట్రాక్, జోస్కో జ్యువెలర్స్ మరియు డెక్కన్ క్రానికల్‌లకు మోడల్‌గా చేసింది.
శ్రీకంఠదత్త వడయార్ యొక్క ప్రముఖ మహారాజా క్యాలెండర్ కోసం కూడా షూట్ లో పాల్గునది వయ్యారి భామ కేథరీన్.
ప్రసాద్ బిడపతో కలిసి భారతదేశం అంతటా జరిగిన అనేక ర్యాంప్ షోలలో పాల్గొంది కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్.
2010లో వచ్చిన కన్నడ చిత్రం శంకర్ IPS లో దునియా విజయ్ సరసన కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
2013లో చమ్మక్ చల్లో అనే చిత్రంతో తెలుగులో పరిచయం అయింది. తర్వాత ఎన్నో తెలుగు సినిమల్లో కథానాయకిగా ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి