10-02-2024

ఓటీటీలో కెప్టెన్ మిల్లర్ కు దిమ్మతిరిగే రెస్పాన్స్‌

TV9 Telugu

పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ సాధించింది.

ఇక తాజాగా ఓటీటీ స్ట్రీమ్‌ అవుతూ కూడా.. అలాంటి క్రేజీ రెస్పాన్సే వచ్చేలా చేసుకుంటోంది.

ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ధనుష్ యాక్షన్ ... చూసి ఈ సినిమా థియేటర్లో చూస్తే బాగుండంటూ.. రియలైజేషన్ కామెంట్స్ చేస్తున్నారు.