ఆ రోజున బిజినెస్ మేన్ రీరిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ బిగెస్ట్ హిట్స్ గా చిత్రాల్లో బిజినెస్ మేన్ ఒకటి.

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించింది.

పోకిరి తర్వాత పూరి, మహేష్ కాంబోలో వచ్చిన చిత్రమిది.

ఇదిలా ఉంటె ఈ చిత్రం రీరిలీజ్ కానుందని సమాచారం.

ఆగష్టు 9న మహేష్ సందర్భంగా ఈ చిత్రన్ని రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటీకే రీరిలీజ్ పోకిరి కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇదే రోజు గుంటూరు కారం చిత్రం నుంచి కూడా అప్డేట్ రానుందని సమాచారం.