బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ.
ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
2020లో తెలుగు సినిమా విద్యార్థిలో ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాచి గాడి పెళ్లి చిత్రంలో కనిపించింది.
ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల సాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇటీవల ఈమె చేసిన ‘వెన్నెల’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.
బన్నీవాక్స్‌కి(వర్షిన్నె వర్మ) ఇన్‌స్టాగ్రామ్ 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య ఉన్న ఇన్‌స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు.
అందుకే ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌తో ఎప్పుడు టచ్‌లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.