ఈ క్యూటీ అందానికి సాటి రాగలడా.. ఆ చంద్రుడైనా..

TV9 Telugu

20 April 2024

16 జూన్ 2000న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జన్మించింది 23 ఏళ్ళ అందాల భామ బన్నీ వోక్స్. యూట్యూబ్ లో బాగా ఫేమస్.

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ.

అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

యూట్యూబ్ కవర్ సాంగ్స్ తో మంచి పాపులరిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈమె చేసిన 'ఓ పిల్ల', 'వెన్నెల' సాంగ్స్ ట్రెండీగా మారాయి.

కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా కూడా నటించింది ఈ అందాల తార. ఈమెకు యూట్యూబ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది.

విద్యార్థి, రాచి గాడి పెళ్లి అనే రెండు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై సందడి చేసింది ఈ భామ.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. ఈమె షేర్ చేసిన ఫోటోల తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా దీపావళి సందర్భంగా హాఫ్ సారీలో పండగ జరుపుకున్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది ఈ వయ్యారి భామ.