ఒక్క సినిమాకే ఇంత క్రేజ్ ఇచ్చేసారా కురాళ్ళ.. క్రష్ లిస్ట్లో మానస చౌదరి

Anil Kumar

19 June 2024

సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాబుల్‌గమ్ మూవీ యూత్ ని ఎంతగా ఆకట్టుకుంతో తెలిసిందే..

ఈ సినిమాలో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన నటి 'మానస చౌదరి' కి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ ఇద్దరికి మంచి సక్సెస్ ఇచ్చింది.

ఇందులో మానస తనదైన అందచందాలతో, స్టైల్ తో క్యూట్ గా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్.. చిత్తూరు జిల్లా కు చెందిన ఈ ముద్దుగుమ్మ తన స్టడీస్ అన్ని చెన్నైలోనే కంప్లీట్ చేసింది.

ఆ తరువాత మోడలింగ్ రంగంలో అడుగులు వేస్తూ.. తన ఫ్రెండ్స్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అని సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న కొత్త హీరోయిన్స్ హవా లిస్ట్ మానస చౌదరి కూడా ఒకరిగా కనిపిస్తున్నారు.

పైగా ఈ అమ్మడు తెలుగు అమ్మాయి కావడంతో.. ఒక్క సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది మానస చౌదరి.