పవన్ కోసమే సినిమా ఒప్పుకున్నా

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత వేగంగా తెరకెక్కిన సినిమా బ్రో

ఈ సినిమాలో సాయితేజ్ కు జోడీగా కేతిక శర్మ నటించారు.

కేతిక శర్మ బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు.

పవన్ కళ్యాణ్ కోసమే బ్రో సినిమా ఒప్పుకున్నానని కామెంట్లు చేశారు

బ్రో సినిమాలో పవన్ తో కాంబినేషన్ సీన్లు లేవని ఆమె అన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో తాను నటించడం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ను తొలిసారి ఈ సినిమా ద్వారా కలిసే అవకాశం అయితే కలిగిందని ఆమె పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ను తొలిసారి ఈ సినిమా ద్వారా కలిసే అవకాశం అయితే కలిగిందని ఆమె పేర్కొన్నారు.

సాయితేజ్ ను రిక్వెస్ట్ చేసి పవన్ ను కలిసి 5 నిమిషాలు మాట్లాడానని ఆమె అన్నారు.