అందాలతో కుర్రకారుకు సెగలు రేపుతున్న బ్రిగి
డ సాగా
Phani CH
22 AUG 2024
బ్రిగిడ సాగాకు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ మంచి ఫాలోయింగ్ ఉంది.
మొట్టమొదట యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ఆరంభించి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తమిళ్ బ్యూటీ బ్రిగిడి సాగ.
తరువాత తమిళంలో షార్ట్ ఫిల్మ్, పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు సోషల్ మీడియా లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
వెండితెరపై విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బ్రిగిడా. ఆ తర్వాత ‘ఇరవిన్ నిజాల్’ అనే సినిమాలో కూడా నటించింది.
బ్రిగిడ సాగా 'సిందూరం' అనే తెలుగు సినిమాలో నటించింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ.
ప్రస్తుతం వరుస చిత్రాలతో కథానాయికగా మెప్పిస్తోంది. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాలకన్నా, సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తరుచు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుది.
ఇక్కడ క్లిక్ చేయండి