థియేటర్స్ ముందు గుంటూరు కారం సందడి..

TV9 Telugu

12 January 2024

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్‌.

ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దీనిలో రామ్ చరణ్ కూడా పాల్గున్నారు.

జనవరి 22 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న లీడ్‌ యాక్టర్స్ అంతా భాగం అయ్యారు.

ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ చేస్తున్న చిత్రమిది.

గేమ్ చేంజర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు తన ఆత్మకథ నేను పుస్తకాన్ని అందజేశారు బ్రహ్మానందం.

గేమ్ చేంజర్‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం. ఇది పొలిటికల్ థిల్లర్.

ఈ సినిమాలో చేరికి జోడిగా కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తుంది. ఈ చిత్రంలో అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

సునీల్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.