02 July 2024
రుద్రాణి అత్త కిక్కిచ్చే క్లిక్స్.. ఆ గ్లామర్ చూస్తే మతిపోవాల్సిందే
Rajitha Chanti
Pic credit - Instagram
షర్మిత గౌడ.. ఈ పేరు చెబితే అసలు ఎవరు గుర్తుపట్టరు. కానీ రుద్రాణి అత్త అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు తెలుగు బుల్లితెర అడియన్స్.
బ్రహ్మముడి సీరియల్లో విలనిజం పండిస్తూ ఆస్తి మొత్తానికి తన కొడుకుని వారసుడిని చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటుంది రుద్రాణి.
సీరియల్లో అత్త పాత్రలో కనిపిస్తూ చీరకట్టులోనూ యమ స్టైలీష్‌గా కనిపిస్తుంది. ఈ సీరియల్లో అందమైన అత్తగా ఆకట్టుకుంటుంది షర్మిత.
అత్తగా అలరిస్తున్న షర్మిత వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. 1990 నవంబర్ 20న జన్మించిన షర్మిత ఇప్పుడు తెలుగులో చాలా ఫేమస్.
వయసుతో సంబంధం లేకుండా అత్తగా, అమ్మ పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుంది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన 2017లో మిస్ కర్ణాటకగా గెలిచింది. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది.
సీరియల్లో చీరకట్టులో కనిపించే షర్మిత సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అటమ్ బాంబ్ అనే చెప్పాలి. ఆమె లుక్స్ చూసి ఆశ్యర్యపోతున్నారు.
మోడ్రన్ స్టైలీష్ లుక్స్‌లో ఊహించని గ్లామర్ ట్రీట్ ఇస్తూ స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తుంది. రుద్రాణి అత్త గ్లామర్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి.