09 April 2025
అబ్బో.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట రుద్రాణి అత్త అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం బుల్లితెరపై ఓ సీరియల్లో అత్త పాత్రలో పద్దతిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో దుమ్మురేపుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
సీరియల్లో చీరకట్టులో అటు ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే ఇటు గ్లామర్ లుక్లో కనిపించే ఈ అమ్మడు నెట్టింట మాత్రం అందాల అరాచకమే సృష్టిస్తోంది.
ఆమె మరెవరో కాదు.. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ. రుద్రాణి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ.
ఈ సీరియల్లో రుద్రాణి పాత్రలో నటించిన షర్మిత గౌడ తనదైన నటనతో అందరిని కట్టిపడేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది షర్మిత.
అత్తమ్మ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న షర్మిత.. నెట్టింట మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రకారు వెర్రెక్కిస్తుంది. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ రకరకాల రీల్స్ కూడా చేస్తోంది ఈ బ్యూటీ.
షర్మిత గౌడ.. చూడటానికి హీరోయిన్ గా కనిపిస్తుంది.. కన్నడలో బుల్లితెరపై చాలా ఫేమస్. సీరియల్స్ లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది.
అయితే హీరోయిన్ గా కనిపించే రుద్రాణి.. అమ్మ, అత్త పాత్రలు చేయడం ఆమె అభిమానులకు నచ్చడం లేదు. నె్టింట ఆమె ఫోటోస్ చూసి షాకవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్