18 July 2024

సీరియల్లో రౌడీ బేబీ.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. అప్పు క్రేజీ..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న సీరియల్స్‏లో బ్రహ్మముడి ఒకటి. ఇందులో అప్పు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

బ్రహ్మముడి సీరియల్‏లో అప్పు పాత్రకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది నైనిషా రాయ్. 

తెలంగాణ యాసలో మాట్లాడుతూ టామ్ బాయ్ లుక్‍లో కనిపించి ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.. కానీ బయట చాలా ఛేంజ్.. 

బ్రహ్మముడి సీరియల్లో నైనిషా రాయ్ టామ్ బాయ్‏లాగా కనిపిస్తుంది. కానీ బయట మాత్రం చాలా అందంగా ఉంటుంది ఈ బ్యూటీ. 

సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ క్వీన్‏గా కనిపిస్తూ కుర్రాళ్ల హృదయాల్లో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ చిన్నది. 

ఇంటర్ చదువుతున్న సమయంలోనే తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని.. సీరియల్స్ పై ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చినట్లు చెప్పుకొచ్చింది. 

బుల్లితెరపై ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్లో నటించానని.. ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా దొరకడం లేదని తెలిపింది నైనీషా. 

ప్రస్తుతం సీరియల్స్ లో బిజీగా ఉంటున్న నైనీషా.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ క్రేజీ ఫోటో షేర్ చేస్తుంది