అంతకంటే ముందుగానే రానున్న రామ్‌ బోయపాటి చిత్రం..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది.

ఈ చిత్రంలో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పథకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రనికి థమన్ స్వరాలు అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రం అక్టోబరు 20గా విడుదల కావాల్సి ఉంది.

అయితే ఈ చిత్రం అంతకంటే ముందే థియేటర్లలో సందడి చేయనుంది.

తాజా ప్టెంబరు 15ను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ఈ మేరకు రామ్ కొత్త లుక్‌ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.