11 September 2023

ఆ హీరో తో మాత్రం నటించకు.. జాన్వీకు బోనీకపూర్ కండీషన్

Pic credit - Instagram

శ్రీదేవి వారసురాలుగా జాన్వీకపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి సక్సెస్  అందుకున్నటువంటి విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండగా దేవర మూవీ ద్వారా సౌత్ సినిమాలలోకి కూడా అడుగు పెట్టబోతోంది.

 అయితే దక్షిణాది సినిమాల్లో నటించే సమయంలో బోనీకాపూర్ ఆ ఒక్క హీరో తో నటించద్దు అని కండీషన్ పెట్టారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ , అజిత్‌లాంటి హీరోలతో నటించి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వమని కోరారట.

ఇక బోనీకపూర్ పెట్టిన కండీషన్ పెట్టిన విషయానికి వస్తే  కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ మాత్రం నటించద్దని కోరారట.

జాన్వీకపూర్ ధనుష్ తో ఎందుకు నటించకూడదన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ప్రశ్నగా మారింది.