కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ??
బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
పాన్ ఇండియన్ లెవెల్లో విడుదలైనటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్రలను అద్భుతంగా చూపించాడు రాజమౌళి.
బాహుబలి, బల్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమాలో మరీ ముఖ్యంగా కట్టప్ప పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాలో కట్టప్ప పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు తమిళ నటుడు సత్యరాజ్.
అయితే ఈ సినిమాలో మొదటగా కట్టప్ప పాత్ర కోసం సత్యరాజ్ ను కాకుండా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను అనుకున్నారట.
ఈ కథను విన్న సంజయ్ దత్ కట్టప్ప పాత్రకు అంతగా బలం లేదని భావించి ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట.
ఇక్కడ క్లిక్ చేయండి