21 November 2023

3 గంటలకు పైగా సినిమానా..! సందీప్‌ రెడ్డి వంగా ఎక్కడా తగ్గట్లేగా.!

ఆఫ్టర్.. అర్జున్ రెడ్డి రిమేక్.. 'కబీర్ సింగ్' సూపర్ డూపర్ హిట్.. 

ఇప్పుడు అదే సందీప్‌ వంగా.. బాలీవుడ్‌లోనే మరో సినిమా చేస్తున్నారు. 

రణ్‌బీర్ కపూర్, రష్మిక లీడ్‌ రోల్లో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఎమోషనల్ అండ్  యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను డెలివరీ చేస్తున్నారు. 

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా.. దాదాపు  3 గంటల పైనే ఉంచనున్నారట

తన సినిమాలో సోల్ మిస్ కాకుడదని.. కంటిన్యూటీ దెబ్బ తినొద్దని ఫిక్స్ అయిన డైరెక్టర్.. 

తన సినిమా డ్యూరేషన్‌.. 3 గంటల 20 నిమిషాలు గా ఫిక్స్ చేశారట. 

ఫైనల్ కాపీస్‌ అన్నీ అలాగే రెడీ చేయిస్తున్నారట కూడా..!