TV9 Telugu
'బద్మాష్'.. అక్కడ కూడా సక్సెస్ సాధించిన కేజీఎఫ్ బ్యూటీ మౌని రాయ్.
18 April 2024
మౌని రాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆమె బాలీవుడ్ అయినా టాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉంది.
బాలీవుడ్ నాగిని సీరియల్ టీవీ స్క్రీన్ నుండి వెండితెరకు వచ్చి సక్సెస్ అయినా హీరోయిన్స్ లో మౌని రాయ్ ఒకరు.
అటు సినిమాల్లోను.. ఇటు సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్ తో, ఫొటోస్ తో అభిమానులకు బ్యూటీ ట్రీట్ ఇస్తుంటారు.
సినిమాలతో బిజీగా ఉన్న మౌని తాజాగా రెస్టారెంట్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టి.. అందులో విజయవంతం అయ్యారు.
అయితే తాజాగా మౌని రాయ్ బెంగళూరులో కూడా 'బద్మాష్' అనే పేరుతో తన రెస్టారెంట్ వ్యాపారాన్ని విస్తరించారు.
అండ్ మౌని రాయ్‌కి దేశంలోని అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఓపెన్ చేసి.. మంచి రివ్యూస్ తో సక్సెస్ అవుతున్నాయి.
ఇక సర్జాపూర్‌లోను బద్మాష్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసారు. వృత్తి పరంగానే కాక వ్యాపారంలోను సక్సెస్ అందుకున్నారు ఈ బ్యూటీ.
మౌని రాయ్ బిజినెస్ కి బాలీవుడ్‌లోని చాలా మంది ప్రముఖుల మద్దతు లభించింది. ఇది ప్రమోషన్స్ కూడా యూజ్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి