వెయిటర్ గా పని చేసిన ఆమె.. ఇప్పుడు కోట్లు తీసుకుంటున్న స్టార్..

Rajeev 

31 May 2024

 చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు నిలబడ్డారు. 

అలాగే బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా ఇండస్ట్రీకి రాకముందు వెయిటర్ గా పని చేసిందట. 

స్టార్ హీరో కూతూరు అయినప్పటికీ, చదువుకునే రోజుల్లో  సోనమ్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. 

ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది సోనమ్. 

ఆతర్వాత కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు బిడ్డకు కూడా జన్మనిచ్చింది. 

చదువుకుంటున్న రోజుల్లో విదేశాల్లో, 15 ఏళ్ల వయసులో ఒక చైనీస్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది సోనమ్ 

సంజయ్ లీలా భన్సాలీ ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆతర్వాత