తెలుగులో చేసింది రెండు సినిమాలే .. ఆస్తులు మాత్రం 100కోట్ల పై మాటే..
Rajeev
27 July 2024
కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతుంటారు. మరికొంతమంది మాత్రం అలా కాదు.
ఇక ఈ హీరోయిన్ తెలుగులో చేసింది రెండు సినిమాలే కానీ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంది.
ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ఆమె కృతి సనన్. మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
మహేష్ నటించిన 1 నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కృతిసనన్.
ఆతర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమా చేసింది. వన్ సినిమా పర్లేదు అనిపించుకుంది.
దోచేయ్ సినిమా అంతగా ఆడలేదు. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది.
బాలీవుడ్ లో కృతిసనన్ బాగానే సక్సెస్ అయ్యింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటుంది. అలాగే
ఈ అమ్మడి ఆస్తి కూడా వందకోట్లకు పై మాటే.
ఇక్కడ క్లిక్ చేయండి