TV9 Telugu
బాహుబలిలో కట్టప్పగా ముందుగా ఆ నటుడిని అనుకున్నారట..
21 Febraury 2024
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలిలో కట్టప్ప పాత్రను సంజయ్‌దత్‌ని ఊహించి రాశానని అన్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్.
ఆ సినిమా షూటింగ్ సమయానికి సంజయ్‌దత్ అందుబాటులో లేకపోవడంతో కట్టప్ప పాత్రకు సత్యరాజ్‌ని సంప్రదించామని చెప్పారు.
బాహుబలి స్క్రిప్ట్ ని నాలుగైదు నెలల్లో పూర్తి చేసినట్టు తెలిపారు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.
తాజాగా ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని అంది టాలీవుడ్ శ్రీవల్లి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌కి విమానంలో ప్రయాణించారు రష్మిక. ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 నిమిషాలకి టెక్నికల్ ఇష్యూ వచ్చిందట.
అదే ఫ్లైట్‌లో శ్రద్ధాదాస్ కూడా ఉందట. ఆ విషయాన్ని చెబుతూ మేం మృత్యువు నుంచి బయటపడ్డామని అంది రష్మిక.
నటించడమే కాదు, సంగీతం చేయడం కూడా తనకిష్టమని అంటున్నారు నటి పరిణీతి చోప్రా. తన భర్త కూడా పాడమని ప్రోత్సహిస్తూ ఉంటారని అన్నారు.
తన చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహంతోనే తాజాగా వేదికపై ప్రదర్శన ఇచ్చానని, సంగీత ప్రపంచంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి