04 November 2023
135 కోట్లు.. బాక్సాఫీస్ గూబగుయ్‌మనేలా చేస్తున్న కేసరి
ఆఫ్టర్ వీరసింహా రెడ్డి నందమూరి బాలకృష్ణ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ భగవంత్ కేసరి
ఇప్పటి వరకు ఫెయిల్యూరే లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కింది ఈ
సినిమా...
ఇక ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైంది
ఏకంగా కలెక్షన్ల సునామీ సృష్టించి.. రిలీజ్ అయిన వారంలోనే.. వంద కోట్ల క్లబ్‌ల
ోకి ఎంట్రీ ఇచ్చింది
ఇక మరి కొద్ది రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయిన ఈ సినిమా స్టిల్ కలెక్షన్లలో దూసుకుపోతోం
ది
తాగాజా బాలయ్య భగవంత్ కేసరి సినిమా... 135 క్రోర్ మార్క్‌ను అందుకుంది
15 రోజుల్లో... వరల్డ్ వైడ్ ... దాదాపు 135.73 క్రోర్ గ్రాస్ కలెక్షన్
లు సాధించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది
ఇక్కడ క్లిక్ చేయండి