18 october 2023
దారుణం కదా..! విజయ్ దెబ్బకు వెనకపడిపోయిన బాలయ్య
టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య.. ఈ సారి కాస్త వెనకబడ్డాడు
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాతో పోల్చుకుంటే.. బుక్ మై షో ఇంట్రెస్ట్ రేంటింగ్‌లో చాలా వెనకే ఉన్నాడు.
అక్టోబర్ 19న వస్తున్న లియోను చూసేందుకు.. 1.4 మిలియన్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు
సేమ్ డేకు వస్తున్న వస్తున్న బాలయ్య భగవంత్ కేసరికి మాత్రం చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది.
హైద్రాబాద్ ట్విన్ సిటీస్‌లో.. సమానంగా మల్టిప్లెక్స్‌లు దక్కించుకున్నప్పటికీ.. ఈ పరిస్థితి ఉండడం బాలయ్యకు మైనస్
అయితే యాప్‌లలో.. ఇంట్రెస్ట్ రేట్ అంటూ డిస్‌ప్లే చేసే లైక్స్.. జిమ్ముక్కులంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.
బాలయ్యే ఈ సారి విన్నర్ అని.. విజయ్ లియో.. బాలయ్య గర్జన ముందు పిల్లైపోతుందని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి