11 September 2025
వారానికి రూ.2.3 లక్షల జీతం.. ఈ బిగ్బాస్ బ్యూటీ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ కోట్ల ఆస్తులు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో వారానికి 2.3 లక్షల పారితోషికం తీసుకుంటుంది.
ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ కోట్ల ఆస్తులు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో వారానికి 2.3 లక్షల పారితోషికం తీసుకుంటుంది.
ఆమె మరెవరో కాదు.. బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి. ఇటీవలే తెలుగు బిగ్బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.
బిగ్బాస్ హౌస్ లో అత్యధిక పారితోషికం పొందే పోటీదారులలో రీతు చౌదరి ఒకరు. ఆమెకు హౌస్ లో ఎక్కువగా తీసుకుంటుంది.
ఆమెకు రోజుకు రూ.39,000. రీతూ వారానికి రూ.2.34 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం రీతూ చౌదరికి సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి.
ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో ఈ బ్యూటీ తన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ అమ్మడుకు భారీగానే ఓటింగ్ వస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్