వావ్ అనిపించే ట్రెడిషన్.. ప్రియాంక వండర్ ఫుల్ ఫొటోస్..
Anil Kumar
17 May 2024
ప్రియాంక సింగ్.. మొదట జబర్ధస్త్ షోతో పాపులర్ అయ్యి ఆ తరువాత బిగ్ బాస్ అవకాశం రావడంతో స్టార్ అయ్యిపోయింది.
లేడీ గెటప్స్ లో.. చిన్న చిన్నగా కామెడీ స్కిట్స్‌లో కనిపించే టైంలోనే అప్పుడే తన అందంతో అందర్నీ ఫిదా చేసింది.
ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి.. టాప్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.
ఈ షోలో.. తన లుక్స్ , స్టైల్, గ్లామర్ షో తో వన్ ఆఫ్ ది గ్లామర్ హౌస్ మేట్‌గా ట్యాగ్ సొంత చేసుకుంది ప్రియాంక.
హౌస్ లోని తన ఆటతీరుతో, ఆ క్రేజ్ తోనే సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
నిన్న మొన్నటి వరకు మరీ గ్లామరస్ గా కనిపించిన ప్రియాంక.. తాజాగా మరోసారి ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.
తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఫోటోలు షేర్ చేసిన ఈ ఫొటోస్ విపరీతమైన లైక్స్ , కామెంట్స్ సొంతం చేసుకుంది.
ఆ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. కుర్రకారు మతులు పోగొట్టేలా చేస్తున్నారు ప్రియాంక సింగ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి