22 February 2025
వామ్మో.. స్విమ్మింగ్లో పిచ్చెక్కిస్తోన్న బిగ్బాస్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
బాబోయ్.. బుల్లితెరపై పద్దతిగా, క్యూట్ గా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కించేస్తోంది.
ఇన్నాళ్లు అందం, అభినయంతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా స్విమ్మింగ్ ఫూల్ లో రచ్చ చేస్తుంది.
ఆ బ్యూటీ మరెవరో కాదు.. జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
స్విమ్మింగ్ ఫూల్లో గ్లామర్ ఫోజులతో పిచ్చెక్కించేస్తుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
జానకి కలగనలేదు సీరియల్ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఇందులో టాప్ 5లో ఒకరిగా నిలిచింది ప్రియాంక.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట అందాల విందు ఎక్కువైంది. క్రేజీ ఫోటోలతో నెటిజన్లను ఫిదా చేస్తుంది.
చీరకట్టులో, కిల్లింగ్ చూపులతో చంపేస్తోంది. అలాగే తన ప్రియుడు శివతో కలిసి జిమ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
బిగ్ బాస్ షో తర్వాత నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోస్ అదిరిపోయాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్