13 October 2023
ఆడాళ్లు కూడా అసూయపడేంత అందం..!
జబర్దస్త్ షోలో ట్రాన్స్ జెండర్‌గా కనిపించిన ప్రియాంక సింగ్.. ఇప్పుడు తన లుక్స్‌తో మతిపోగొడుతున్నారు.
బిగ్ బాస్ 5లో టాప్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచిన ప్రియాంక..ఆ షో తర్వాత మరింతగా ట్రాన్స్ ఫాం అయ్యారు,
సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోల పోస్ట్ చూస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో తిష్ట వేశారు.
అప్పుడప్పుడూ హద్దులు దాటే.. బట్టల్లో ఫోటోలు షేర్ చేసినా కూడా.. చీర కట్టులో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటారు.
తాజాగా... రెడ్ సారీలో.. కవ్విస్తున్న చూపులతో.. కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు ప్రియాంక
అయితే ఈ ఫోటోలే ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆడాళ్లు కూడా అసూయ పడేలా ఉన్నాయి.
అంతేకాదు కుర్రాకారుకు గాలం వేస్తూ.. వారి కారణంగానే.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ పిక్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి