22 December 2023

జాక్‌పాట్‌ కొట్టేసిన శివాజీ.. బిగ్ బాస్ విన్నర్‌ కంటే ఎక్కువ డబ్బు

బిగ్ బాస్ సీజన్‌ 7 ఉల్టాపుల్టా అంటూ... ఈ నయా గేమ్‌ షో మొదలైంది.

మొదలు.. అందరూ శివాజీ వంకే చూస్తూ వస్తున్నారు. ఈయన గేమ్ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు.

దానికితోడు.. హైయెస్ట్ రెమ్యునరేషన్ తినే తీసుకుంటున్నాడని.. అనుకున్నారు కూడా. అయితే తాజాగా అదే మాట మరో సారి గట్టిగా వినిపిస్తోంది.

శివాజీ బిగ్ బాస్ విన్నర్ కంటే.. ఎక్కువ డబ్బే రెమ్యునరేషన్‌గా దక్కించుకున్నారనే న్యూస్ ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఇక మొత్తం 105 వారాల పాటు హౌజ్‌లో ఉన్న శివాజీ.. రోజుకు దాదాపు 60 వేల పారితోషకం తీసుకున్నారట.

అంటే వారానికి సుమారు 4.25 లక్షలు అన్నమాట. ఇలా మొత్తం 105 రోజులకు గానూ సుమారు 64 లక్షలు అందుకున్నట్లు టాక్‌ నడుస్తోంది.

అంటే ఒక రకంగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కంటే ఎక్కువగానే శివాజీ పారితోషకం అందుకున్నాడన్నమాట.