29 November 2023
బ్రాండ్ న్యూ కార్ గిఫ్ట్.. హిట్టు ఇచ్చే కిక్కు మామా
ఇది!
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. వచ్చిన క్రేజీయెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి.
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద సుమారు 135 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో.. టాప్ వన్‌గా ట్రెండింగ్ అవుతోంది.
ఇక ఆ క్రమంలోనే ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్స్ .. డైరెక్టర్ అని
ల్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
ఈ మూవీ ప్రొడ్యూసర్ సాహు గారపాటి బ్రాండ్ న్యూ టొయోటా కార్ కీను.. తాజాగా డైరెక్టర్కి అందించారు.
ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి