25 November 2023

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొందర్లో వచ్చేస్తున్నాడోచ్..

అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య  చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే భగవంత్ కేసరి. 

అటు బాలయ్య, అనిల్ రావిపూడి కెరీర్‌ పీక్స్‌లో ఉండగా.. కలిసి మరీ చేసిన మూవీ ఇది.. 

అందరూ అనుకున్నట్టుగానే బాక్సాఫీస్‌ బద్దలు కొట్టింది. వంద కోట్లు కమాయించింది. 

ఇక ఈక్రమంలోనే ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని.. బాలయ్య ఫ్యాన్స్‌ను ఆరా తీసేలా చేసింది.

అయితే ఫ్యాన్సీ రేట్‌కు... భగవంత్ కేసరి సినిమాను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 

ఈ మూవీని నవంబర్ 24 నుంచి ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమింగ్ చేయనుందట. 

మరో రెండు మూడు రోజుల్లో ఇదే న్యూస్‌ను అనౌన్స్ చేయనుందట ప్రైమ్ టీం.