చికిత్స కోసం సమంతకు 25 లక్షలు ఇచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరంటే?
05 December 2024
Basha Shek
స్టార్ హీరోయిన్ సమంత గతంలో మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడింది.
అయితే మానసిక ధైర్యంతో ఆ మాయదారి జబ్బును జయించి ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా కోలుకుంటోంది.
గత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇటీవలే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే గతంలో కూడా ఓ ఆరోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడిందట స్టార్ హీరోయిన్ సమంత.
చర్మ సంబంధిత సమస్యలతో ఆన్ స్క్రీన్/ ఆఫ్ స్క్రీన్ లోనూ సమంత తీవ్రంగా ఇబ్బంది పడిందట.
సామ్ సమస్యను గమనించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెంటనే రూ.25 లక్షలు ఇచ్చారట.
బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే
ఈ క్రమంలోనే సమంతను తన ఇంటి మనిషిగా భావించిన బెల్లంకొండ సురేష్ చికిత్స కోసం 25 లక్షలు ఇచ్చారట.
ఇక్కడ క్లిక్ చేయండి..