ప్రేమలో గందరగోళం.. బవాల్‌..

వరుణ్‌ ధావన్‌ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం బవాల్‌.

వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌ జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ నెల 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది బవాల్‌.

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ దుబాయ్‌లో జరిగింది.

ప్రేమ నుంచి గందరగోళానికి సాగే ప్రయాణం అంటూ ట్రైలర్‌ విడుదల చేశారు.

యూనిక్‌ రొమాంటిక్‌ టేల్‌ అని చెప్పారు జాన్వీ.

బవాల్‌ తనకు చాలెంజింగ్‌ జర్నీ అని అన్నారు వరుణ్ ధావన్‌.

నితేష్ తివారీ దర్శకత్వం వహించిన చిత్రమిది.