11 November 2023
తనను అలా పిలిచే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
ఆన్ స్క్రీనే కానీ.. ఆఫ్ స్క్రీనే కానీ.. బాలయ్య ఎప్పుడూ బాలయ్య లాగే ఉంటారు.
సరదాగా మాట్లాడుతారు. తన చుట్టు పక్కల ఉన్న వారని నవ్విస్తారు.
ఎవరైనా చికాకు పెడితే.. మోహమాటం లేకుండా ఒక్కటిస్తారు.
ఆ తరువాత మరే బేషజాలు లేకుండా.. అందర్నీ కలుపుకుంటూ పోత
ారు.
ఇలా ఉంటారు కనుకే.. బాలయ్య ఆల్‌టైం ఫెవరెట్‌గా అందరికీ ఉంటూ
వస్తున్నారు.
ఇక తాజాగా భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అందరికీ తన స్టైల్లో ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఈయన.
వయసులో తనను ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే.. వారికి దబిడదిబిడే అన్నారు.
తన స్వీట్ వార్నింగ్‌తో ... కేసరి టీంతో పాటు.. తన ఫ్యాన్స్‌ను అరిపించారు బాలయ్య.
ఇక్కడ క్లిక్ చేయండి