07 october 2023
దిమ్మతిరిగే న్యూస్.. దసరాకు అన్‌స్టాపబుల్ ఫన్
అటు సినిమాల్లోనే కాదు.. ఓటీటీలోనూ.. ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేయడం బాలయ్య సొంతం
సిల్వర్ స్కీన్ పై తొడకొట్టే బాలయ్య.. అదే మొబైల్ స్క్రీన్ పై అందర్నీ అన్‌స్టా
పబుల్గా నవ్విస్తూ ఉంటారు.
అన్‌స్టాపబుల్ షోతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్‌ను ఇంటర్వ్యూ చేస్తూ కౌంటర్ వేస్తుంటారు.
ఇప్పటికే సక్సెస్ ఫుల్గా 2 సీజన్లలో ఇదే చేసిన బాలయ్య.. తొందర్లో 3rd సీజన్ మొదలెట్టబ
ోతున్నారు
ఈ దసరాకే.. పండగింట్లో.. అందర్నీ.. అన్‌స్టాపబుల్ ఫన్‌తో పలకరించబోతున్నారు బాలయ్య.
బాలయ్య, ఆహా టీం నుంచి కానీ ఈ న్యూస్ అఫీషియల్గా రానప్పటికీ.. TFIలో తెగ తిరుగుతోంది
.
బాలయ్య ఫ్యాన్స్‌కు.. అన్‌స్టాపబుల్ షో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌గా.. కిక్కిచ్చే న్యూ
స్‌గా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి