సత్యభామ కోసం భగవంత్ కేసరి.. బాలయ్య రాకతో కాజల్ సక్సెస్.

Anil Kumar

24 May 2024

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకప్పుడు ట్రేండింగ్ లో వెలిగిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు..

కొన్నాళ్లక్రితం గౌతమ్ కిచ్‌లు ని పెళ్లి చేసుకొని.. ఒక బాబుకి అమ్మగా ప్రమోషన్ పొందింది ఈ పంచదార బొమ్మ..

ఇక సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంది.

రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు.?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ గా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా సత్యభామ.

ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దాంతో మూవీ ప్రమోషన్స్‌లోను జోరు పెంచారు దర్శక నిర్మాతలు.

ఈ క్రమంలోనే మే 24న హైదరాబాద్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు సత్యభామ మూవీ మేకర్స్.

ఈ క్రమంలోనే మే 24న హైదరాబాద్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు సత్యభామ మూవీ మేకర్స్.