02 November 2023
రెమ్యూనరేషన్ భారీగా పెంచిన బాలయ్య...?
బాలయ్య వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. హిట్ల మీద హిట్లు కొడుతున్నారు.
అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి ఈ మూడు సినిమాల హిట్‌తో.. జోరు మీదున్నారు
దీంతో బాలయ్య తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచారని ఇండస్ట్రీ టాక్
తాజా సినిమా భగవంత్ కేసరి కోసం బాలయ్య రూ.18 కోట్లు తీసుకున్నాడట.
ఇంతకు ముందు వరకు ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్లు వసూలు చేసే బాలయ్య..
భగవంత్ కేసరి హిట్ తర్వాత.. ఏకంగా 28 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్
ఇప్పటికే తను యాక్సెప్ట్ చేసిన సినిమాలకు కాకుండా నెక్ట్స్ సినిమాలకు ఇదే మొత్తం తీసుకోనున్నారట
దీంతో బాలయ్య రెమ్యూనరేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది..
ఇక్కడ క్లిక్ చెయ్యండి