01 November 2023
ఓటీటీలోకి బాలయ్య భగవంత్ కేసరి సినిమా.
ఆఫ్టర్ 'వీర సింహా రెడ్డి'.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేసిన సినిమా భగవంత్ కేసరి
రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైపోయింది.
దాదాపు 100కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసి.. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఇక తాజాగా బాలయ్య భగవంత్ కేసరి మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
ఫ్యాన్సీ రేట్‌కు ఈ సినిమాను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్....
భగవంత్ కేసరి సినిమాను నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనుందట
అయితే మేకర్స్ అఫీషియల్‌గా ఈ విషయం చెప్పనప్పటికీ.. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి