22 october 2023
కలెక్షన్లు కుమ్మేస్తోన్న భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ భగవంత్ కేసరి
దసరా కానుకగా.. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ.. సూపర్ డూపర్ హిట్టైంది
బాలయ్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలి
చింది.
అంతేకాదు రిలీజ్ అయిన మొదటి రోజే.. వరల్డ్ వైడ్ దాదాపు 32క్రోర్ గ్రాస్ వసూలు
చేసింది.
ఇక డే2 వరల్డ్ వైడ్ 51.12 క్రోర్ గ్రాస్ వసూలు చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది కేసర
ి.
అంతేకాదు తెలుగు టూ స్టేట్స్‌లో తన థియేటర్ల సంఖ్య పెంచుకుంటోంది భగవంత్ కేసరి
ఇక ఇదే జోరు కంటిన్యూ అయితే.. బాలయ్య సినిమా మరిన్ని రికార్డు క్రియేట్ చేయనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి