చైల్డ్ ఆర్టిస్ట్ గా బలగం హీరోయిన్ నటించిన సినిమాలు ఇవే

29-jul-2023

Pic credit - Instagram

గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కూడా కనపడుతోంది. 

ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్. ఆమె సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది 

చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు పక్కన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

కావ్య కళ్యాణ్ రామ్ నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కీరవాణి కొడుకు సింహా హీరోగా నటిస్తున్నాడు. 

వారాహి బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది కావ్య ఈ సినిమా తో హిట్టు కొడుతుందో లేదో చూడాల్సి ఉంది.

గంగోత్రి సినిమా ఏ కాదు కావ్య పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

స్నేహం అంటే ఇదేరా, గంగోత్రి, బాలు, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, 

బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు సినిమాల్లో కూడా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా అందర్నీ మెప్పించింది.