TV9 Telugu
బడే మియా చోటే మియా సాంగ్.. అప్పుడే సెట్స్ మీదకు డాన్ 3..
02 March 2024
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ బడే మియా చోటే మియా.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
భారీ బడ్జెట్‌తో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ బడే మియా చోటే మియా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది.
డాన్ 3 సినిమాకు సంబంధించిన పనులు చక చకా జరిగిపోతున్నాయి. దీనికి ముందు వచ్చిన డాన్, డాన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఇప్పటికే లీడ్ యాక్టర్స్‌ను ప్రకటించిన చిత్రయూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.
భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మూవీ కావటంతో హీరో హీరోయిన్లు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
విదేశాల్లో జరుగుతున్న ఈ శిక్షణ పూర్తయిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు దర్శకనిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి