Vaishnavi Chaitanya

10 September 2023

'బేబీ'కి అలాంటి అబ్బాయే భర్తగా రావాలట..

Vaishnavi Chaitanya Photos

బేబీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వైష్ణవి చైతన్య. ఇందులో ఆమె పాత్రకు అందరూ ఫిదా అవుతున్నారు

Vaishnavi Chaitanya New

అంతకుముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి

Vaishnavi Chaitanya Thumb

అయితే బేబీ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలవడంతో వైష్ణవి చైతన్యకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా తనకు కాబోయే భర్తలో ఉండే గుడ్‌ క్వాలిటీస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బేబీ సినిమా  హీరోయిన్. 

తనకు కాబోయే వాడికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోయినా, అందంగా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదంటోందీ అందాల తార.

అయితే అతనికి మంచి మనసు మాత్రం  ఉంటే మాత్రం చాలని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.