ఆ ఒక్క సినిమా.. ఈ అమ్మడికి బోలెడన్ని అవార్డులు తెచ్చిపెట్టింది..

TV9 Telugu

13 April 2024

అందాల తార ప్రగ్యా జైస్వాల్ 12 జనవరి 1991న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది.

కంచె సినిమాతో సీత పాత్రలో వరుణ్ తేజ్ సరసన నటించింది తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నటనకి ఆరు అవార్డులు అందుకుంది.

2016లో కంచె చిత్రం కోసం 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేగుడలో సౌత్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్స్ కైవసం చేసుకుంది.

అదే ఏడాది కంచె చిత్రానికి 5వ SIIMA అవార్డ్స్ పురస్కారంలో ఉత్తమ డెబ్యూ మహిళా (తెలుగు) అవార్డును అందుకుంది.

అదే ఏడాది ఈ చిత్రానికి సినీమా అవార్డ్స్ వారిచే బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది ఈ వయ్యారి భామ.

కంచె చిత్రానికి గానూ 18వ ఉగాది పురస్కారాలు వేడుకలో ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

2016లో జరిగిన జీ తెలుగు అప్సర అవార్డుల్లో కంచె చిత్రంలో ఈమె నటనకి గాను ఫైండ్ అఫ్ ది ఇయర్ అవార్డు కైవసం.

కంచె సినిమాకి మరో పురస్కారం కూడా అందుకుంది. TSR – TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ తొలి నటిగా అవార్డు.